Monday, 25 July 2022

కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మి.. ఇంత బాధ ఉంటుందా? అంటూ వీడియో పోస్ట్

సోష‌ల్ మీడియాలోనూ ఆమె చాలా యాక్టివ్‌గా ఉంటారు. త‌న సినిమాలు, కుమార్తె విద్యా నిర్వాణ‌ (Vidya Nirvana)తో ఉన్న ఫొటోలు, వీడియోల‌ను ఆమె ఇన్‌స్టాలో షేర్ చేయ‌డాన్ని మ‌నం గ‌మ‌నించే ఉంటాం. అయితే రీసెంట్‌గా ఆమె పోస్ట్ చేసిన ఓ వీడియోలో ఆమె ఎమోష‌న‌ల్‌గా క‌న్నీళ్లు పెట్టుకుంటోంది. ఆ వీడియో చూస్తే షాక‌వుతాం. అస‌లు ల‌క్ష్మీ మంచు (Lakshmi Manchu) ఎందుకు క‌న్నీళ్లు పెట్టుకుంటున్నార‌నే సందేహం కూడా రాక‌పోదు. అస‌లు ల‌క్ష్మీ మంచు ఎమోష‌న‌ల్ ...

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/JFym42p
v

No comments:

Post a Comment