నవదీప్ పెళ్లి (Navdeep Marriage)గురించి సైతం చర్చలు జరుగుతుంటాయి. ఆ మధ్య కొన్ని ఇంటర్వ్యూల్లో నవదీప్ తన పెళ్లి మీద స్పందించాడు. ఆయన దేశాటనకు సంబంధించిన వీడియోలు, ట్రావెలింగ్, జర్నీ వీడియోలు అందరినీ ఆకట్టుకుంటాయి. తన సినిమా ప్రయాణంలో భాగంగా బైక్ మీద విన్యాసాలు చేశాడు. దేశాన్ని చుట్టేశాడు. మామూలుగానే నవదీప్‌కు హిమాలయాలు చుట్టి రావడం ఇష్టం. అలా బైక్ మీద ఎప్పుడూ వెళ్తుంటాడు. ఇక నవదీప్ మీద జరిగే ట్రోలింగ్ గురించి కూడా అందరికీ తెలిసిందే.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/fA6IY9b
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment