Arjun Kapoor Sister - Anshula Kapoor : అర్జున్ కపూర్ సోదరి అన్షులను నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ అంతలా ట్రోల్ చేయడానికి కారణమేంటి? ఆ వీడియోలో ఆమె ఏం చేసిందనే వివరాల్లోకి వెళితే.. ఆమె నో బ్రా క్లబ్ ఛాలెంజ్‌లో పాల్గొంది. ఆమె కెమెరా ముందు బ్రా తీసేసిన వీడియోను పోస్ట్ చేయడంపై ఉమ్మడి స్పందన వస్తుంది. దీనిపై ప్రియాంక చోప్రా రియాక్ట్ కావటం గమనార్హం.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/syjXcE0
v
No comments:
Post a Comment