రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘లైగర్’. ఆగస్ట్ 25న సినిమా పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతుంది. జూలై 21న ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ ఫంక్షన్‌లో విజయ్ దేవరకొండను పూరి జగన్నాథ్ ఆకాశానికి ఎత్తేశారు. ఫ్యూచర్ పాన్ ఇండియా స్టార్ అంటూ తనదైన స్టయిల్లో పూరి మాట్లాడారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/j6rEGeB
v
No comments:
Post a Comment