'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి (Krithi Shetty) వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. ప్రస్తుతం పోతినేని (Ram Pothineni) సరసన ది వారియర్ (The Warriorr) మూవీతో థియేటర్లలో అలరించేందుకు రెడీ అయిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తరువాత నాగ చైతన్యతో జంట కట్టనుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/7vMVFxh
v
No comments:
Post a Comment