పవిత్ర, నరేష్ కాంట్రావర్సీపై నటి శ్రీరెడ్డి స్పందించింది. పవిత్రా లోకేశ్‌పై తీవ్ర ఆరోపణలు గుప్పించింది. ఆమె ఎంతోమందితో రిలేషన్‌షిప్స్ పెట్టుకుందని.. ఇతరుల జీవితాల్లో నిప్పులు ఎందుకుపోస్తున్నావని ఫైర్ అయింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/CWRM2Ks
v
No comments:
Post a Comment