Ranveer Singh : సాధారణంగా హీరోయిన్ గ్లామర్ షోతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటారనే సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. హీరోలు మరో అడుగు ముందుకేశారా! అనే సందేహం రాకమానదు. ఎందుకంటే రీసెంట్‌గా టాలీవుడ్‌కి చెందిన స్టార్ హీరో విజయ్ దేవరకొండ న్యూడ్ ఫొటోతో తన సినిమా ప్రమోషన్స్‌ను షురూ చేశాడు.ఇప్పుడా రూట్‌లోకి మరో స్టార్ హీరో చేరాడు. అది కూడా బాలీవుడ్ హీరో కావటం గమనార్హం. ఇంతకీ ఆ బాలీవుడ్ హీరో ఎవరో తెలుసా..రణ్‌వీర్ సింగ్.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/QgaRntw
v
No comments:
Post a Comment