దక్షిణాది అగ్ర హీరోయిన్స్‌లో ఒకరైన నయనతార (Nayathara) రీసెంట్‌గా దర్శకుడు విఘ్నేష్ శివన్ (Vignesh Shivan)ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి పెళ్లికి సంబంధించి వీడియోలు బయటకు రాలేదు. అందుకు కారణం.. ఓ ప్రముఖ డిజిటల్ సంస్థ నయన్, విఘ్నేష్‌ల పెళ్లికి సంబంధించిన ప్రసార హక్కులను భారీ మొత్తంలో చేజిక్కించుకుంది. వినిపిస్తోన్న సమాచారం మేరకు సదరు డిజిటల్ సంస్థ ఇప్పడు నయనతార, విఘ్నేష్ శివన్‌లకు షాక్ ఇచ్చిందట. అసలేం జరిగిందనే వివరాల్లోకి వెళితే..
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/cA9gyYJ
v
No comments:
Post a Comment