టాలీవుడ్‌కి చెందిన సీనియర్ హాస్య నటుడు సారధి సోమవారం ఉదయం స్వర్గస్థులయ్యారు. ఆయన వయసు 83. ఈయన దాదాపు 372కి పైగా తెలుగు సినిమాల్లో నటించారు. 1960లో స్వర్గీయ నందమూరి తారక రామారావు రూపొందించిన సీతారామ కళ్యాణం సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/XvYS0lC
v
No comments:
Post a Comment