హీరో విక్రమ్ (Vikram) తన ఆరోగ్యంపై వచ్చిన రూమర్స్‌కి క్లారిటీ ఇచ్చేశారు. అది కూడా అభిమానుల సమక్షంలో. చియాన్ విక్రమ్ కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం కోబ్రా. ఈ చిత్రం ఆగస్ట్ 11న రిలీజ్ కానుంది. సోమవారం చెన్నైలో ఆడియో వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకి చియాన్ విక్రమ్ హాజరయ్యారు. ఈ సందర్భంలో ఆయన తన ఆరోగ్యంపై వచ్చిన రూమర్స్‌పై చాలా తెలివిగా స్పందించారు. సీరియస్‌గా కాకుండా.. సెటైరికల్‌గా క్లారిటీ ఇచ్చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/f5PXTOq
v
No comments:
Post a Comment