మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఇప్పుడు మూడు సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఆ మూడు చిత్రాల్లో డైరెక్టర్ బాబీతో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers)బ్యానర్‌లో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.ఇందులో చిరంజీవి తమ్ముడు పాత్రలో మాస్ మహరాజా రవితేజ (Ravi Teja) నటిస్తోన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరిస్తోన్న షెడ్యూల్‌లో చిరంజీవి, రవితేజలపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/fyMa4Pu
v
No comments:
Post a Comment