చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో మెప్పించిన ప్రముఖ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ మంగళవారం రాత్రి కన్నుమూశారు. చెన్నై ఆళ్వార్ పేటలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో ఆయన మరణించారు. అసలేం జరిగింది? ఉన్నట్లుండి విద్యాసాగర్ ఎందుకు కన్నుమూశారు? అనే వివరాల్లోకి వెళితే...కొన్ని రోజుల ముందు విద్యాసాగర్‌కి ఊపిరితిత్తుల్లో సమస్య ఏర్పడింది. దాంతో ఆయన్ని హాస్పిటల్‌లో జాయిన్ చేసి చికిత్స అందించటం ప్రారంభించారు. అయితే..
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/nE1lmfu
v
No comments:
Post a Comment