SP Bala Subramanyam : తెలుగులో ఎస్.పి.బాల సుబ్రమణ్యం చెప్పిన డబ్బింగ్ సినిమాలు ఎన్నో. అయితే తెలుగులో ఆయన కమల్ హాసన్ సినిమాలకే డబ్బింగ్ చెప్పారు. ఇంకెవరికీ డబ్బింగ్ చెప్పలేదు. అయితే తన మొండిపట్టుని పక్కన పెట్టి మరో నటుడికి కూడా ఎస్.పి.బాలు తెలుగులో డబ్బింగ్ చెప్పారు. ఇంతకీ ఎస్పీబీతో తెలుగులో డబ్బింగ్ చెప్పించుకున్న నటుడు ఎవరో తెలుసా?.. నాజర్. ఈ విషయాన్ని నాజరే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘అతడు’ సినిమా సమయంలో జరిగిన విషయమేమంటే..
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/jJvGVKg
v
No comments:
Post a Comment