డీజే టిల్లుతో తెలుగు ఆడియన్స్కు దగ్గరైన నటి నేహాశెట్టి.. కిరణ్ అబ్బవరం సరసన ఛాన్స్ కొట్టేసింది. 'రూల్స్ రంజాన్' మూవీలో ఆమె హీరోయిన్గా నటించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/y5zZrLW
v
No comments:
Post a Comment