మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. శంకర్ సినిమా అంటే ఎంత గ్రాండియర్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక వైపు మెగా ఫ్యాన్స్, మరో వైపు సినీ ప్రేక్షకులు RC15 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీకి ఏ టైటిల్‌ను పెడతారనే దానిపై చాలా వార్తలే వినిపిస్తున్నాయి. మాస్ .. క్లాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా సినిమా టైటిల్ ఉండాలని మేకర్స్ అనుకుంటున్నారు. దాని కోసం చాలా పేర్లనే పరిశీలిస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/xjrXNt9
v
No comments:
Post a Comment