సూపర్ స్టార్ రజనీకాంత్ 169వ మూవీ అప్‌డేట్ వచ్చేసింది. 'జైలర్' అనే పేరును ఫిక్స్ చేస్తూ.. మూవీ మేకర్స్ టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. రక్తపు మరకలు అంటుకున్న కత్తితో పోస్టర్ ఆకట్టుకుంటోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/15UDAut
v
No comments:
Post a Comment