టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ సినిమా నుంచి కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఓ సాంగ్‌ను రీమిక్స్ చేయబోతున్నారట. అయితే ఇందులో మరో నిజం కూడా ఉంది. అయితే ఇంతకీ విజయ్ రీమిక్స్ చేయబోతున్న ప్రభాస్ సాంగ్ ఏది.. ఏ చిత్రంలోనిది..? అనే వివరాల్లోకి వెళితే, దళపతి విజయ్ ఇప్పుడు తమిళంతో పాటు తెలుగు మార్కెట్‌పై కూడా కన్నేశారు. అందుకనే తెలుగు, తమిళ భాషల్లో ‘వారసుడు’ (తమిళ టైటిల్ వారిసు) అనే సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/9kbGRN0
v
No comments:
Post a Comment