O2 movie trailer : లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన చిత్రం O2. ఓ వైపు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ తన మార్కెట్‌ను క్రియేట్ చేసుకుంటోన్న నయనతార నటించిన తాజా చిత్రమిది. జూన్ 17న డైరెక్ట్‌గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై జి.ఎస్.విఘ్నేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/XDrdZbC
v
No comments:
Post a Comment