మజిలీ, వెంకీ మామ, లవ్ స్టోరి, బంగార్రాజు వంటి వరుస విజయాలను అందుకున్న అక్కినేని కథా నాయకుడు నాగ చైతన్య (Naga Chaitanya) కొత్త చిత్రానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ వచ్చేసింది. కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇందులో నాగ చైతన్యతో జత కట్టబోయే ముద్దుగుమ్మ ఎవరనే విషయాన్ని చిత్ర యూనిట్ అఫిషియల్‌గా ప్రకటించారు. శ్రీనివాసా చిట్టూరి దీనికి నిర్మాత.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/Stnbw86
v
No comments:
Post a Comment