HBD Prashanth Neel ప్రశాంత్ నీల్ బర్త్ డే సందర్భంగా హోంబలే గ్రాండ్ పార్టీని నిర్వహించినట్టుంది. ఈ పార్టీకి ప్రభాస్‌తో పాటుగా యష్ కూడా హాజరయ్యాడు. ప్రస్తుతం ప్రభాస్, యష్ కలిసి ఉన్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/0eWFQ8E
v
No comments:
Post a Comment