మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వన్..ఈ అమ్మడు ఇప్పటికే చాలా తెలుగు చిత్రాల్లో నటించింది. మన ప్రేక్షకులకు మెప్పించింది. అందంగా కనిపించేలా తన ఫొటోలు, వీడియోలను షేర్ చేయటమే కాదు.. తనకు సామాజిక బాధ్యత కూడా ఉందని ఈ కథానాయిక నిరూపించింది. ఈమె తన సోషల్ మీడియాలో ఈరోజు చేసిన పోస్ట్ ఏకంగా GHMC అధికారులను ఊరుకులు పరుగులు పెట్టించింది. అసలు ఇంతకీ వారలా చేయటానికి అనుపమ చేసిన పోస్ట్ ఏంటి? అసలు ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళితే..
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/f2t5cHw
v
No comments:
Post a Comment