కన్నడ నటి, మాజీ ఎంపీ రమ్య పోలీసులను ఆశ్రయించింది. సోషల్ మీడియాలో అసభ్య కామెంట్లతో ఓ వ్యక్తి ఇబ్బంది పెడుతున్నాడంటూ ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/zhOurBg
v
No comments:
Post a Comment