Rana Daggubati - Sai Pallavi : ‘విరాట పర్వం’ చిత్రంలో దళ నాయకుడు రవన్న పాత్రలో రానా దగ్గుబాటి నటించగా.. ఆయన రచనలతో ప్రేరణ పొంది ఆయన్ని ప్రేమించి దళంలో చేరటానికి వెళ్లి.. రవన్నను కలిసే ప్రేమిక పాత్రలో సాయి పల్లవి నటించింది. ఉడుగుల వేణు దర్శకత్వం వహించారు. రానా - సాయి పల్లవి వంటి క్రేజీ కాంబినేషన్‌తో తెరెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలతో జూన్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరీ చిత్రం తొలి రోజున సాధించిన వసూళ్ల ఎంతనే వివరాల్లోకెళ్తే...
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/jBtAfQ8
v
No comments:
Post a Comment