Sunday, 5 June 2022

మరోసారి బొమ్మరిల్లు భాస్కర్‌తో అఖిల్.. హిట్ కాంబో రిపీట్..!

సురేంద్ర రెడ్డి డైరెక్షన్‌లో హీరో అక్కినేని 'ఏజెంట్' మూవీ యాక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాపై అఖిల్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఏజెంట్ సినిమా తరువాత బొమ్మరిల్లు భాస్కర్ మూవీ ఓకే చెప్పిట్లు తెలుస్తోంది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/B3o6sm4
v

No comments:

Post a Comment