బాలీవుడ్ సూపర్ స్టార్స్‌లో ఒకరైన సల్మాన్ ఖాన్‌ను అతని తండ్రి సలీమ్ ఖాన్‌ను చంపేస్తామని కొందరు అగంతకులు లేఖ రాశారు. ఆ లెటర్ వచ్చిన అనంతరం సల్మాన్ బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు ఫైల్ చేసిన దర్యాప్తు ప్రారంభించారు. రీసెంట్‌గా పంజాబ్‌కు చెందిన ప్రముఖ సింగర్ సిద్ధుని కొందరు దుండగులు కాల్చి చంపేసిన సంగతి విదితమే. ఆ హత్యకు ....
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/uihdOwJ
v
No comments:
Post a Comment