Salman Khan - Kabhi Eid Kabhi Diwali : ఇటు టాలీవుడ్.. అటు బాలీవుడ్ ప్రేక్షకులకు మెప్పించడానికి రామ్ చరణ్ సిద్ధమయ్యారట. ఈ స్టైల్లో రామ్ చరణ్ (Ram Charan) మెగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారట. అసలు ఇంతకీ రామ్ చరణ్ మెగా ఫ్యాన్స్‌కు ఇస్తోన్న సర్‌ప్రైజ్ ఏంటి? అది కూడా బాలీవుడ్ మూవీలో.. తనే హీరోగా బాలీవుడ్‌లో ఏదైనా సినిమా రూపొందుతుందా? వంటి సందేహాలు మెగా ఫ్యాన్స్‌కు రాక మానదు. అసలు వివరాల్లోకి వెళితే..
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/Kdzy2ia
v
No comments:
Post a Comment