హీరో గోపీచంద్ (Gopichand), మారుతి (Maruthi) కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీ ‘పక్కా కమర్షియల్’ (Pakka Commercial). కామెడీ ..యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా బన్నీ వాసు నిర్మించారు. రాశీ ఖన్నా (Raashi Khanna) హీరోయిన్. జూలై1న సినిమా థియేటర్ల ముందుకు రానుంది. అంచనాల నడుమ విడుదలవుతున్న ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత మేరకు జరిగింది? సినిమా బాక్సాఫీస్ రేసులో పక్కాగా సూపర్ హిట్ కావాలంతే ఎంత వసూళ్లు రాబట్టాలనే వివరాల్లోకి వెళితే..
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/zD8ZiJc
v
No comments:
Post a Comment