రీసెంట్‌గా బెంగుళూరు (Bangalore)లో జరిగిన ఓ హత్య ఉదాహరణగా నిలిచింది. చంపబడ్డ వ్యక్తి ఓ నటుడు కావటం గమనార్హం. తన అక్క చావుకు కారణం.. అని భావించిన బావ మరిది బావను హత్య చేశాడు. సినీ ఇండస్ట్రీలోని వ్యక్తి చనిపోవటంతో ఆ వార్త హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకెళ్తే.. సతీష్ వజ్ర (Satish Vajra) ని కొందరు దుండగులు శుక్రవారం ఆయన ఇంట్లోకి ప్రవేశించి మారణాయుధాలతో దాడి చేసి చంపేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/RZHIuEo
v
No comments:
Post a Comment