బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్.. త్వరలోనే తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. రణభీర్ కపూర్‌తో డాక్టర్ చెకప్ చేస్తున్నప్పటి ఫొటోను ఆమె షేర్ చేస్తూ మా బేబి త్వరలోనే రానుందంటూ తెలియజేశారు. అలియా భట్ శుభ వార్త చెప్పగానే నెటిజన్స్‌తో పాటు పలువురు సినీ సెలబ్రిటీందరూ అలియాభట్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/tjplMdg
v
No comments:
Post a Comment