మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో త్వరలో పాన్ ఇండియా లెవల్లో భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్‌కు ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్‌తో మూవీ కంప్లీట్ అయ్యాక.. జక్కన్నతో మహేష్ బాబు సినిమా చేయనున్నాడు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/fpkawHE
v
No comments:
Post a Comment