టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన పెళ్లి రోజు నేడు (జూన్ 14). ఇది వారి 10వ పెళ్లి రోజు. మ్యారేజ్ డేని సెలబ్రేట్ చేసుకోవటానికి చరణ్ - ఉపాసన ఇటలీకి వెళ్లారు. అక్కడ నుంచి వారు ఫొటోలను షేర్ చేస్తున్నారు. ఆ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకున్న రామ్ చరణ్, ఉపాసన కొణిదెల ఫొటో అందరినీ ఆకట్టుకుంటోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/w7nkKl3
v
No comments:
Post a Comment