దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పోరాటం చేసే సైనికుల్లోనే దేశ భక్తి ఉంటుందనుకుంటే పొరపాటే. ఎంతో మంది తమ కుటుంబాలను పట్టించుకోకుండా వచ్చిన గొప్ప అవకాశాలను వదులుకుని దేశం కోసం పనిచేస్తుంటారు. అలాంటి వారు కూడా దేశ భక్తులే. అలాంటి ఓ దేశభక్తుడి కథే ‘రాకెట్రీ : ది నంబి ఎఫెక్ట్’. సైంటిస్ట్ నంబి నారాయణన్ జీవిత కథ. దేశ ద్రోహ ఆరోపణలను ఎదుర్కొన్న ఈయన తర్వాత నిర్దోషిగా ఎలా బయటకు వచ్చారు. ఆ క్రమంలో ఎలాంటి మానసిక సంఘర్షణకు లోనయ్యారు. ఇస్రో శాస్త్రవేత్తగా ఆయన దేశానికి చేసిన సేవలేంటి? అనే విషయాలను చెప్పే సినిమానే ఇది. ఆ సినిమా రివ్యూ ఏంటో చూద్దాం..
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/Pc7DTyr
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment