'అంటే.. సుందరానికీ!' మూవీ ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తుంది మలయాళీ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్. ఈ సినిమా జూన్ 10న విడుదలకు సిద్ధం కాగా.. ఈ మూవీ విశేషాలను మీడియాతో పంచుకుంది ఈ బ్యూటీ.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/daKu7cH
v
No comments:
Post a Comment