మంచు విష్ణు హీరోగా.. సన్నీలియోనీ, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా ఓ మూవీ తెరకెక్కుతోంది. సూర్యను డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ.. అవా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఈ సినిమాను రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను మూవీ మేకర్స్ విభిన్నంగా రివీల్ చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/7zIlsM5
v
No comments:
Post a Comment