Tuesday, 21 June 2022

శోభితా ధూళిపాళతో నాగ చైత‌న్య డేటింగ్‌ .. రియాక్ట్ అయిన స‌మంత‌.. ట్వీట్ వైర‌ల్‌

నాగ చైత‌న్య.. హీరోయిన్ శోభితా ధూళిపాళ (Shobita Dhulipala) తో డేటింగ్ చేస్తున్నారంటూ సోషల మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై ఓ నెటిజన్ తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యాడు. ఆ వార్త‌ల‌ను స‌మంత పి.ఆర్ టీమ్ క్రియేట్ చేసిందంటూ నాగ‌చైత‌న్య ఫ్యాన్స్ అంటున్నార‌ని, స‌మంత పి.ఆర్ టీమ్‌ను చైతు ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారంటూ ట్వీట్ చేశాడు. దీనికి స‌మంత రియాక్ట్ అయ్యింది. త‌న‌దైన స్టైల్లో గ‌ట్టిగానే ఇచ్చేసింది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/4kHbziX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...