Brahmastra Trailer : రణ్‌భీర్ కపూర్ విషయానికి వస్తే.. ఈయన తన సతీమణి.. స్టార్ హీరోయిన్ అలియా భట్‌తో కలిసి ‘బ్రహ్మాస్త్ర’ అనే సినిమా చేస్తోన్న సంగతి విదితమే. రీసెంట్‌గా (జూలై 15న) ‘బ్రహ్మాస్త్ర’ ట్రైలర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కొందరు ట్రైలర్ బావుంటే.. కొందరు అంత గొప్పగా ఏం లేదని అంటున్నారు. సరే! ఇవన్నీ పక్కన పెడితే, కొందరు ఈ ట్రైలర్‌లో తప్పును కనిపెట్టి ట్రోల్ చేయటం స్టార్ట్ చేశారు. నెటిజన్స్ అయితే కొందరు తమదైన రీతిలో ఘాటు కామెంట్స్ కూడా చేస్తున్నారు. అసలు ఇంతకీ ‘బ్రహ్మాస్త్ర’ ట్రైలర్‌లోని తప్పేమిటని అనుకుంటున్నారా?
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/ORMijVq
v
No comments:
Post a Comment