కోలీవుడ్ దర్శక నిర్మాత విఘ్నేష్ శివన్, స్టార్ హీరోయిన్ నయన తార జూన్ 9న మహాబలిపురంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు వీరి వివాహ వేడుకకు హాజరయ్యారు. పెళ్లి తర్వాత తిరుమలకు వెళ్లి అక్కడ శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ న్యూ కపుల్ వారి హనీమూన్ కోసం బ్యాంకాక్, థాయ్‌లాండ్‌కు వెళ్లారు. ఈ విషయాన్ని విఘ్నేష్ శివన్ తెలియజేశారు. వారుంటున్న హోటల్ ఫొటోలను తన సోషల్ మీడియాలో ఆయన షేర్ చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/QSOD9YF
v
No comments:
Post a Comment