మెగాస్టార్ చిరంజీవి టీనేజ్ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. చిరు చిన్ననాటి మిత్రుడు మెగాస్టార్‌లో కలిసి దిగిన ఫొటోలను జనసేన నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డితో పంచుకున్నాడు. ఆ ఫొటోలు ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/OMXm0Zy
v
No comments:
Post a Comment