టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ ఓ విషయంలో రికార్డ్ క్రియేట్ చేసేలా కనిపిస్తున్నారు. అసలు ఇంతకీ ఏంటా రికార్డ్? అనే వివరాల్లోకి వెళ్తే.. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలర్. తాజాగా ఈ సినిమాకు సంబంధించ్జిన రెండు విషయాల గురించి సోషల్ మీడియాలో వార్తలు వచ్చి చక్కర్లు కొడుతున్నాయి. ఈ మధ్య ఫ్లాపులు వచ్చినా తలైవర్ క్రేక్ కాస్త కూడా తగ్గలేదు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/SOno6ac
v
No comments:
Post a Comment