Friday, 24 June 2022

మెగాస్టార్‌, ప‌వ‌ర్ స్టార్‌తో త్రివిక్ర‌మ్ సంద‌డి.. వీడియో వైర‌ల్‌.. ప‌వ‌న్‌తో శివ కార్తికేయ‌న్ ముచ్చ‌ట్లు

దివంగత సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నారాయణ దాస్ నారంగ్ మ‌న‌వ‌రాలు .. ప్రస్తుత ప్రముఖ నిర్మాత డిస్ట్రిబ్యూటర్ అయిన సునీల్ నారంగ్ కుమార్తె జాన్వీ నారంగ్ వివాహ మహోత్సవ వేడుక గురువారం హైదరాబాద్ ఘనంగా జరిగింది. గ్రాండ్‌గా నిర్వ‌హించిన ఈ వేడుక‌కి సినీ పరిశ్ర‌మ‌లోని చిరు, నాగ్, వెంకీ, పవన్ సహా ఎంద‌రో ప్ర‌ముఖులంద‌రూ హాజ‌ర‌య్యారు. ముఖ్యంగా మెగా బ్ర‌ద‌ర్స్ అయిన చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ సెంటరాఫ్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/BA9PrSH
v

No comments:

Post a Comment