విశ్వక్ సేన్(Vishwak Sen) ..‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ (Ashoka vanamlo Arjuna Kalyanam) కోసం చేసిన ప్రాంక్ వీడియో చిలికి చిలికి గాలి వానగా మారి వివాదమైంది. కాంట్రవర్సీ అయితే అయ్యింది కానీ.. సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ వచ్చింది. ఇప్పుడు ఇదే తరహా కాంట్రవర్సీ చేస్తే తమ సినిమాకు బెటర్ అవుతుందని అనుకున్నారేమో ‘సాఫ్ట్ వేర్ బ్లూస్’ (Software blues) అనే చిత్ర యూనిట్ మరో ప్రాంక్ వీడియో చేశారు.ఏకంగా రోడ్డుపై పెద్దగా గొడవ పెట్టేసుకున్నారు. ప్రాంక్ వీడియోను గమనిస్తే..
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/HkGOa3h
v
No comments:
Post a Comment