బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వర్ధంతి నేడు. 2020 జూన్ 14న ఆయన ముంబై లో తన ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయారు. హీరోగా రాణిస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకుంటున్న తరుణంలో 34 ఏళ్ల సుశాంత్ బలవన్మరణం అందరినీ ఆశర్చపరిచింది. ఆయన మనకు దూరమై రెండేళ్లు అవుతుంది. అయితే సుశాంత్ ఆతహత్య చేసుకోలేదని, చంపబడ్డారంటూ ఆయన మరణంపై ఆయన అభిమానులు, వీడియా, ప్రజలు చాలా అనుమానాలనే వ్యక్తం చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/HKJb8p5
v
No comments:
Post a Comment