బాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు, విలన్‌గా ఎన్నో సినిమాల్లో ప్రేక్షకులను మెప్పించిన నటుడు శక్తి కపూర్ కుమార్తె. ఈయన కుమార్తె శ్రద్ధా కపూర్. అలాగే శ్రద్ధా కపూర్‌కి ఓ సోదరుడు కూడా ఉన్నాడు. తనే సిద్ధాంత్ కపూర్. ఈయన బెంగుళూరు ఎం.జి రోడ్డులోని ఓ పార్టీలో పాల్గొన్నారు. అయితే ఆ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్నట్లు పోలీసులకు ఊతం అందిందిం.వెంటనే వారు రంగంలోకి దిగి రైడ్ నిర్వహించి కొందరిని అదుపులోకి తీసుకున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/YCbxM7g
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment