టీమిండియా దిగ్గజ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మూవీ 'శభాష్ మిథూ'. ఈ సినిమాలో టైటిల్ రోల్‌లో తాప్సీ పన్ను నటిస్తోంది. ఈ మూవీ ట్రైలర్ జూన్ 20న విడుదల కాబోతుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/F3Zlyac
v
No comments:
Post a Comment