పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తదుపరి ప్రాజెక్ట్‌లను జాగ్రత్తగా ఒకే చేస్తున్నాడు. కథ నచ్చితేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఇటీవల ఓ స్టార్ డైరెక్టర్ స్టోరీ చెప్పగా.. నచ్చకపోవడంతో సింపుల్‌గా నో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2pwdQ1V
v
No comments:
Post a Comment