ప్రముఖ బాలీవుడ్ సింగర్ కృష్ణకుమార్ కున్నాత్ హఠార్మణం చెందారు. కోల్‌కత్తాలోని ఒక కాన్సర్ట్‌లో ప్రదర్శన ఇస్తూ హఠాత్తుగా కుప్పకూలినట్లు సమాచారం. ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/wF8KXAf
v
No comments:
Post a Comment