నందినీ రెడ్డి, సమంత మంచి స్నేహితులు. ఈ విషయం అందరికీ తెలిసిందే. జబర్దస్త్, ఓ బేబీ సినిమాలు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చాయి. అయితే తాజాగా నందినీ రెడ్డి కొన్ని విషయాలను పంచుకున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/hdMrAFT
v
No comments:
Post a Comment