HBD NTR ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తన కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేస్తున్నాయి. నిన్నకొరటాల శివ మూవీకి సంబంధించిన అప్డేట్ రాగా.. ఇప్పుడు ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/fimIrZL
v
No comments:
Post a Comment