KGF 3కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఓ సందర్భంలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ తాను, యష్ ఇది వరకే KGF 3కి సంబంధించి పలు సన్నివేశాలను చర్చించామని అని కూడా అన్నారు. తాజాగా ఈ వార్తలకు హోంబలే ఫిలింస్ అధినేత, నిర్మాత విజయ్ కిరగందూర్ క్లారిటీ ఇచ్చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/pH9IG6B
v
No comments:
Post a Comment