పవన్ కళ్యాణ్ గురించి చెప్పాల్సిన సందర్భం వస్తే అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ అనటం అప్పట్లో పెద్ద ట్రెండింగ్ అయ్యింది. పవన్ ఫ్యాన్స్ అప్పట్లో బన్నీని బాగానే ట్రోల్ చేశారు. కామెడీ పరంగానూ పలు సినిమాల్లో, సందర్భాల్లో ఇప్పటికీ ఆ డైలాగును మనం వింటూనే ఉంటాం. దాన్ని బేస్ చేసుకునే ఇప్పుడు ఏం పీకలేరు బ్రదర్ అనే పదం #EmPeekaleruBrotherగా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. అందుకు మరో కారణం కూడా ఉంది. అసలు విషయం ఏంటంటే..
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/VJ9fgtn
v
No comments:
Post a Comment